Category: Information Description: TELANGANA ZOOM app was created using Appy Pie, World's #1 App Builder for creating Android & iPhone Apps. It is a Information category app. Click below to download the TELANGANA ZOOM app.
10/10 for Best Information appBased on1 votes & user reviews
In this section, you can describe about products and services, or about any other current offering, in a plain text format.
News
అక్టోబరు 31 న ‘కొలువుల కొట్లాట’
అక్టోబరు 31 న ‘కొలువుల కొట్లాట’
అక్టోబరు 31న నిర్వహించ తలపెట్టిన ‘కొలువుల కొట్లాట’ సభను జరిపి తీరుతామని తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ స్పష్టం చేశారు. సభకు నిరుద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని.. ప్రస్తుతం ఉద్యోగాల కోసమే పోరాడుతున్నామన్నారు. సభకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా.. జాప్యం చేశారని తెలిపారు. కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభను తప్పకుండా, యథాతథంగా జరిపి తీరుతామని కోదండరామ్ స్పష్టం చేశారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని అడగటం లేదని.. ప్రస్తుతం ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మాత్రమే కోరుతున్నామని ఆయన డిమాండ్ చేశారు.
User Reviews
Rate Now
Please select review
Name
Please enter your name
Email
Please enter valid email ID.
Comment
Please write your comment
Report Abuse
{{reportMsg}}
All reports are strictly confidential. This appears to be: